ప్రముఖ రచయిత వెన్నెలకంటి కాసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెన్నైలో కొద్దిసేపటి క్రితం మరణించారు.

దాదాపు వందకి పైగా చిత్రాలకు మాటలు పాటలు అందించిన వెన్నెలకంటి. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఆయనకు ఇద్దరు కొడుకులు శశాంక్ వెన్నెలకంటి సినీ రచయిత, మరో తనయుడు రాకేందు మౌళి నటుడు.