News

రాయుడు చిత్రాలు బ్యానర్‌పై నిఖిల్‌ విజయేంద్ర, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో వెబ్‌ సిరీస్‌ ప్రారంభం

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో కొత్త వెబ్‌ సిరీస్‌ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ