tammanah 11th hour scaled
News

తమన్నా ‘లెవన్త్ అవర్’ ఏప్రిల్ 9న ‘ఆహా’లో విడుదల

తమన్నా ప్రధాన పాత్రధారి గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. తెలుగు వారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్