IMG 20210531 WA0085
News

కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలు వేయించిన‌ మహేష్ బాబు.

మ‌హేష్ తనవంతు సామాజిక కార్యక్రమాల్ని నిరంతరం చేస్తూనే ఉన్నారు. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ సంస్థతో కలిసి ఆర్థిక అండదండలు లేక వైద్య ఖర్చులను భరించలేని ఎంతో