News

సుధీర్ బాబు, మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి, బెంచ్‌మార్క్ స్టూడియోస్ చిత్రం ప్రారంభం

`సమ్మోహనం`, `వి` తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్