Pushpa Daakko Daakko Meka Song Lyrics In Telugu
Lyrics

Pushpa – Daakko Daakko Meka Song Lyrics In Telugu

తందానే తనేననేనా నే… తందానే తానెనానేనానేతానానే తన్నిననినానే తానానే తన్నినరినానే వెలుతురు తింటది ఆకు… వెలుతురు తింటది ఆకూఆకును తింటది మేక… ఆకును తింటది మేకమేకను తింటది