IMG 20210204 WA0026
News

రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘శేఖర్’ ఫస్ట్ లుక్ విడుదల

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో, లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై