Pushpa the rise Sami Sami song promo out
News

అల్లు అర్జున్ ని ‘సామీ సామీ’ అంటున్న రష్మిక

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది.