IMG 20210224 WA0109
News

ఘనంగా “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” ప్రీ రిలీజ్ కార్యక్రమం

విజయ్ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ . వెంకటరమణ.ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పడ్డాన మన్మథరావు