News

కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” షూటింగ్ సం”పూర్ణ”మ్!!!

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్రపోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని..