Chatrapathi hindi remake ss rajamouli
News

బెల్లం బాబు  చత్రపతి హిందీ రీమేక్ రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ చత్రపతి సినిమా నీ పాన్ ఇండియా సినిమాగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.