IMG 20210204 WA0138 1
News

ప‌ల్లెటూరి అమ్మాయిగా పైసా వసూల్ అమ్మాయి…..

`పైసా వ‌సుల్` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై మొద‌టిసినిమాతోనే త‌న‌ అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది ముస్కాన్ సేథి. ప్ర‌స్తుతం అనురాగ్‌, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘రాధాకృష్ణ‌’.