20211005 194304
News

akhanda : బాల‌కృష్ణ‌ ,బోయ‌పాటి అఖండ షూటింగ్ పూర్తి

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `అఖండ` మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో