Mad Movie trailer Launch 182
Events

“మ్యాడ్” సినిమా ట్రైలర్ రిలీజ్

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటలకథతో రూపొందిన చిత్రం “మ్యాడ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.