uday shankar kshanam kshanam hero
News

“క్షణక్షణం” మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది – హీరో ఉదయ్ శంకర్

కొత్త కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు యంగ్ హీరోఉదయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా “క్షణక్షణం” శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ