Kothala Ramudu 5
News

సెన్సార్ కు వెళ్లబోతున్న కోతల రాయుడు

“ఏ.యస్.కె ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్, నటాషా దోషి ,డింపుల్ చోపడా,ప్రాచీ సిన్హా నటీనటులుగా సుధీర్ రాజు దర్శకత్వంలో ఏ.యస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం