design original depth 2 final copy
Interviews

యష్, ప్రశాంత్ నీల్‌తో క‌లిసి ‘కేజీయఫ్ చాప్టర్ 2’ లో ప‌నిచేయం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది – ర‌వీనాటాండ‌న్‌

– యష్‌తో తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?– అద్భుతమైన అనుభవం అండీ. యష్‌ జెమ్‌లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంత మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో పనిచేసిన