Navarasa web series
News

NAVARASA : అంథాల‌జీ `న‌వ‌ర‌స‌` ట్రైల‌ర్‌ విడుద‌ల.. ఆగస్ట్ 6న వ‌ర‌ల్డ్ వైడ్ స్ట్రీమింగ్‌

తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది దృక్కోణాలు, తొమ్మిది క‌థ‌లు.. వీటి స‌మాహారంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న విడుద‌ల‌వుతున్నఅంథాల‌జీ న‌వ‌ర‌స‌. ఈ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఈరోజు విడుద‌ల చేసింది.