ar rahman 99 songs movie
News

`99 సాంగ్స్‌` కోసం రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా చేసిన ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

99 సాంగ్స్‌ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ జంట‌గా న‌టించారు. విశ్వేష్‌ కృష్ణ‌మూర్తి తెర‌కెక్కించిన‌