30 Rojullo Preminchadam Ela movie Producer SV Babu Interview Stills 7
Interviews

‘నీలి నీలి ఆకాశం’ పాట విడుద‌లైన 365 రోజుల‌కు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ సినిమాని విడుద‌ల చేస్తున్నాం.. నిర్మాత ఎ‌స్‌.వి. బాబు.

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ ద‌గ్గ‌ర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్క‌డినే’