రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వార తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు.

ఈ సందర్భంగా హీరో కృష్ణ గారు మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై బాధ్యత ఉందని అన్నారు.

Super star krishna in green india challange

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *