నిన్న డిసెంబర్ 13న నటి రెజీనా కసాండ్రా బర్త్ డే. తన బర్త్ డే నాడు ఎంతో ప్రేమను కనబరిచిన మీకు నా కృతజ్ఞతలు.. అయితే చాలా మందికి నేను సమాధానం ఇవ్వలేక పోతున్నందుకు చాలా బాధగా ఉందని వెల్లడిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది నటి రెజీనా. ఫస్ట్ ఫోటో పై ‘స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్’ అనే క్యాప్షన్ రాసి పెట్టింది. దీంతో ఫొటోను ఎడమ చేతి వైపుకి స్వైప్ చేస్తే ఏవో పిక్స్ ఉంటాయని ఆశగా స్వైప్ చేసిన వారందరూ షాక్ కి గురయ్యారు.ఎందుకంటే పక్కన ఉంది రెజీనా చిన్నప్పటి ఫొటోలు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.