హీరో మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఏఐజీకి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు రమేశ్‌బాబు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు రమేశ్‌బాబు. మనుషులు చేసిన దొంగలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. సామ్రాట్ మూవీతో హీరోగా పరిచయమైన రమేశ్‌బాబు, సూర్యవంశం (హిందీ), అర్జున్, అతిథి, దూకుడు చిత్రాలను నిర్మించిన రమేశ్‌బాబు. కృష్ణా పొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ కూడా స్థాపించారు.
ఇటీవలే దుబాయిలో వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చిన తన సోదరుడు మహేష్‌బాబు కి కరోనా సోకిన హోం సొల్యూషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
