ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాదే శ్యామ్ ఈ చిత్రం షూటింగ్ ముగించుకుంది ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ తన ట్విటర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. దీంతోపాటు ఉ మరో మూడు రోజుల్లో ఈ చిత్రం పై అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు దర్శకుడు. అయితే ఈ చిత్రాన్ని 2018 లో ప్రారంభించడం జరిగింది కరోనా మరియు ఇతర కారణాలవల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రాధే శ్యామ్ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా భారతదేశంలోని ఐదు భాషలలో విడుదల కానుంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం అం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *