హీరోయిన్ పూర్ణ ముఖ్య పాత్రలో కళ్యాణ్జి దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న చిత్రం సుందరి. ఈ చిత్రం అని కార్యక్రమాలు ముగించుకొని ఏప్రిల్ 13న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ట్యాగ్ లైన్ “ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ”. విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం ఈరోజు విడుదల పోస్టర్లను విడుదల చేసింది. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి.