ప్రస్తుతం చాలా మందిలో కండరాలు, నరాలకు సంభందించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటి పరిష్కారానికి చక్కటి మార్గం మనకు దొరికింది. వీటన్నింటి నుండి బయట పడడానికి ఫిజియో కేర్ అనే ఫిజియోథెరఫి క్లినిక్ హైదరాబాద్ లోని మధురానగర్ లో కలదు.
మోకాలు, మెడ, నడుము నొప్పులతో భాధపడుతున్నా, లేదా ఫ్రీగా కండరాలను కదలించలేక పోతున్నా, పట్టుకుపోయిన కండరాలను సులువుగా మూవ్ చెయ్యడానికి ఉన్నతమైన పరికరాలతో డాక్టర్ భాను పూర్ణిమ మధురానగర్ లో ఫిజియోథెరపీ సెంటర్ స్థాపించడం జరిగింది. పిల్లలకు మరియు పెద్దలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ పూర్ణిమ.