తాజాగా పెళ్లితంతు ముగియడంతో ఇష్టదైవమైన దేవుడిని దర్శించుకున్నారు నిహారిక-చైతన్య దంపతులు.ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఇటీవలే రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వీరు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.