పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన నంద‌మూరి బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని సినిమా. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభం అయింది. వివి వినాయక్ క్లాప్ నివ్వాగా, కెమెరా స్విచాన్ బోయపాటి శ్రీను చేసారు., ఫస్ట్ షాట్ కి డైరెక్షన్ హరీష్ శంకర్ చేసారు. ఎన్‌బీకే 107 ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ఈ సినిమా లొ శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు.


ఇక ఇక ఈ బోయపాటి బాలకృష్ణ జంటగా నటిస్తున్న అఖండ చిత్రం డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఫ్యాన్స్ తో చిందులేసే ఇస్తుండగా ఈ చిత్రం బాలకృష్ణ బోయపాటి కెరియర్లో హ్యాట్రిక్ హీట్ చిత్రంగా నిల్వల ని అభిమానులు కోరుకుంటున్నారు.

nbk 107 muhurtham clap