నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయి. ఈ చిత్రంలో నాని సరసన కృతి శెట్టి ఇ మరియు సాయి పల్లవి లు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రం ఈ ఒక్క టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నాని వేరే వేరే టైం లైన్ లలో రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒక టైం లైన్ లొ కలకత్తా లోని దేవదాసి సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీలను గౌరవించే పాత్రలలో కనిపించగా మరొక టైంలో లైన్ లో ఫిలిం మేకర్ గా కనిపిస్తున్నాడు.
ఇక నాని నటించిన గత రెండు చిత్రాలు టక్ జగదీష్ మరియు వి థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలయ్యాయి.