2019 సంవత్సరానికి 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం

67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు కేటగిరీలో నాచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ చిత్రానికి నేషనల్ అవార్డ్ దక్కింది. ఈ చిత్రం 2019 ఉత్తమ చిత్రం తెలుగు కేటగిరీలో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. జెర్సీ చిత్రం తో గౌతమ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక ధనుష్ నటించిన అసుర చిత్రం తమిళ్ లో ఉత్తమ చిత్రం అవార్డు పొందినది ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో విక్టరీ వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేస్తున్నారు. మిగతా కేటగిరీలలో అవార్డు పొందినది….

– ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
– ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
– ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
– ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
– ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *