
‘‘ గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది , చావు నన్ను వెంటాడుతోంది. అది ఎప్పుడొస్తుందో, ఎట్నుంచి వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలియదు’’ అంటూ టీజర్ మొదలు పెట్టిన విధానం బావుంది…

నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘కస్టడీ’.మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు సినిమా ని తీసుకొస్తున్న సందర్భంగా చిత్రబృందం తాజాగా టీజర్ విడుదల చేసింది. పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందిన ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..