మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న తాజా చిత్రం కిలాడి నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు వంటి హిట్ సినిమా తీసిన రమేష్ వర్మ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

Khiladi first glimpse watch here