యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ కి నిన్న తన నివాసంలో కుటుంబ సభ్యుల నడుమ అక్షరాభ్యాసం జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

బయట కరోనా విచ్చలవిడిగా తాండవం చేస్తుండటంతో ఈ అక్షరాభ్యాసం వేడుకను ఇంట్లోనే నిర్వహించారు లేకపోతే ముందుగా అనుకున్నట్లుగా బాసరలోని చేసేవారు. నిన్న దిగిన నీలం రంగు కుర్తా లో ఎన్టీఆర్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *