నోవోటెల్ లో జనవరి 5,6,7 న జరగబోయే డిజైన్ లైబ్రరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ యొక్క కర్టెన్ రైజర్ ఈవెంట్ ఈరోజు హైదరాబాదులో మోడల్స్ సందడితో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో నగరంలోని మోడల్స్ ఎగ్జిబిషన్ యొక్క పోస్టర్ ను విడుదల చేశారు. దేశం నలుమూలల నుంచి డిజైనర్లు ఎగ్జిబిషన్ లో పాల్గొంటున్నారు.