ఫ్లెచాజో మొదటిది మెడిటెర్రేషియన్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా మాదాపూర్ నివాసితులకు సేవ చేసిన తర్వాత, ఇప్పుడు బంజారాహిల్స్‌లో తమ 6వ బ్రాంచ్ ను ఈ రోజు బంజారా హిల్స్ లొ ప్రారంబించింది.

7 హిల్స్ హాస్పిటాలిటీ యాజమాన్యంలోని ఫ్లెచాజో భారతదేశంలో మొదటి ఫ్రాంచైజ్ రెస్టారెంట్ హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్ లొ ప్రారంబించింది. అయతే పూణే, బెంగళూరు మరియు హైదరాబాద్‌ లో మొతం కలిపి బ్రాంచ్ గ్రూప్‌కు

మూడు బ్రాండ్‌కు ఆరు రెస్టారెంట్లు వున్నాయి అని నిర్వాహకులు తెలిపారు. రాబోయే 5 సంవత్సరాలలో 100 రెస్టారెంట్ ల చైన్ ఇండియా అంతటా వ్యాపించనునం అని ఎకా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తెలిపారు.

ఫ్లెచాజో సులభంగా అందించే అతిపెద్ద బఫేలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రత్యక్ష కౌంటర్లలో 40 కి పైగా రుచికరమైన వంటకాలు,14 స్టార్టర్‌లు, 10 కి పైగా విస్తృతమైన సలాడ్బా ర్‌తో పాటు 20 రకాల ప్రధాన-కోర్సు 9 రకాల ఐస్ క్రీం అందుబాటులో ఉంచుతూ వదిస్తునం అని తెలిపారు బ్రాండ్ ఓనర్ జయకన్నన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *