ధ్రువ సర్జ ( dhruvasarja) నటిస్తున్న తాజా చిత్రం మార్టిన్ (Martin). ఈ చిత్రానికి యాక్షన్ కింగ్ అర్జున్ కథను అందివ్వగా ఏపీ అర్జున్ ఈ సినిమా కు డైరెక్టర్. ధ్రువ సర్జకు జంటగా ఈ చిత్రంలో వైభవి నటిస్తుండగా అన్వేషి జైన్ మాళవిక అచ్యుత్ కుమార్ ముఖ్యపాత్రులను పోషిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా బ్యాగ్రౌండ్ స్కోర్ రవి బసుర్. తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం. మాటీన్ చిత్రం పాన్ ఇండియా సినిమా గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2:33 నిడివితో ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశారు. కండలు తిరిగిన యూజ్ బాడీ తో ధ్రువ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో మిలటరీ తో కూడుకున్న కథలాగా మనకి ఈ చిత్రం యొక్క ట్రైలర్లో కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో కొన్ని క్లోజప్ షాట్లు మనకి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. ఎడిటర్ కేఎం ప్రకాష్ మంచి కట్స్ అందించాడు ఈ చిత్రంలోని పాటలు త్వరలో విడుదల కాబోతున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ చిత్రం యొక్క టీజర్ ని మన ముందుకి విడుదల చేశారు. హ్యూజ్ బాడీ తో స్క్రీన్ పైన ధ్రువ అద్భుతంగా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చిత్రీకరించినట్టు కనిపిస్తుండగా ప్రొడక్షన్స్ వేల్యూ చాలా బాగున్నట్టు మనకి తెలుస్తోంది. మీరు ఈ టీజర్ చూసి ఎలా ఉందో కింద కామెంట్స్ లో పెట్టండి…