క్రీమ్‌స్టోన్ సీజన్ స్పెషల్ ఫ్రూట్ కాన్సెప్ట్ “కాలా జామున్”ను పరిచయం చేసింది – క్రీమ్‌స్టోన్ ఐస్ క్రీమ్‌లు దాని కాన్సెప్ట్‌కు ప్రసిద్ధి చెందిన ఐస్ క్రీమ్ క్రియేషన్స్ “బుల్స్ ఐ” & “డార్క్ ఐ” కాన్సెప్ట్‌లను కూడా పరిచయం చేసింది. క్రీమ్‌స్టోన్‌లో “సీజన్ స్పెషల్ ఫ్రూట్ కాన్సెప్ట్-కాలా జామున్” యొక్క గ్రాండ్ లాంచ్‌లో నటి అమీక్షా పవార్, ఐస్ క్రీమ్‌ లవర్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.