Priya Prakash Varrier 3 e1627394673268
Interviews

Priya Varrier : ఇష్క్ పై చాల నమకం వుంది ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్

ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకున్నవింక్‌గాళ్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం లొ తేజ స‌జ్జా ప్రియా ప్ర‌కాశ్

SKN 39
Interviews

సినిమాని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలంటున్న విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్

‘ఈ రోజుల్లో..’ వంటి హిట్‌ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ‘‘టాక్సీవాలా’ వంటి హిట్‌ చిత్రాలతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్‌.

Akshara Movie Song Launch By Viswaksen 69
Interviews

`పాగ‌ల్‌` ‌క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఒక కొత్త ఫార్ములాతో రూపొందింది – విశ్వక్‌ సేన్

‘ఫలక్‌నూమాదాస్‌’తో ఆకట్టుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ రెండో చిత్రం‌ `హిట్`తో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో

IMG 0559 scaled
Interviews

Karthi Sulthan Director Bakkiyaraj Kannan Special Interview

కార్తి, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లు గా బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్నయాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సుల్తాన్’‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు,

wd2
Interviews

వైల్డ్‌డాగ్‌ సినిమాలో నా యాక్షన్‌ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి – హీరోయిన్ సయామి ఖేర్

‌ కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్‌ డాగ్’. ఈ ఏప్రిల్‌ 2

rang de director venky atluri
Interviews

రంగ్ దే క‌థ‌ను నితిన్‌ కీర్తి సురేష్ ఎక్కువ‌గా న‌మ్మారు – డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ఇంటర్వ్యూ

‘తొలిప్రేమ’‌, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం ‘రంగ్ దే’. నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ

Sitra entertainment producer naga vamsi
Interviews

బాబాయ్ ర‌మ్మంటే సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాల్లోకి వ‌చ్చాను – నిర్మాత నాగ ‌వంశీ

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడి గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వం లో యువ నిర్మాత సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ‘జెర్సీ’ మూవీ

Interviews

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి – ఇంటర్వ్యూ

`ప‌టాస్`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి వ‌రుసగా ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించి ప్ర‌స్తుతం ఎఫ్

Interviews

`శ్రీ‌కారం` మూవీ నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది – న‌రేష్ వికె.

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ఇప్పటికే

Sampath Raj 6 scaled
Interviews

‘లౌక్యం’ సక్సెస్ కి ఐ ఫోన్లు ఇచ్చారు,’చెక్’కి అంతకంటే పెద్దగిఫ్ట్ అడగాలి! – సంపత్ రాజ్ ఇంటర్వ్యూ

సంపత్ రాజ్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ  నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తోప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో ‘లౌక్యం’లో అతడికి మంచిపాత్ర ఇచ్చి  భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం’చెక్’. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా  క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటిదర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’.  శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ తోఇంటర్వ్యూ… ‘చెక్‘ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి… మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేదిచాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో  ఒకే కాస్ట్యూమ్ లోకనిపిస్తారు.రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో… అంత దగ్గరగా ఉంటుందీ సినిమా.‌ చాలా చాలా బావుంటుంది.  ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ‘చెక్‘ భిన్నమైన సినిమా అనుకోవచ్చా? అవును. తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువలోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి.  షూటింగ్ చేసేటప్పుడునేను అనుకున్నది ఏంటంటే… నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలుజీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా.  పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటేఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండాదర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని  తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకునమ్మకం ఉంది.  ట్రైలర్ చూస్తే మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ ‘లోకూడా మీరు పోలీస్ గా చేశారు కదా! ‘భీష్మ’లో నేను పోలీస్ అయినప్పటికీ… అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు  సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు.  ‘చెక్‘లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలుకావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం  ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆపాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్  రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది.