ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం డిసెంబర్ 29 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకలో జరిగింది. రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు జనవరి 2న తన సోషల్ మీడియా ద్వార ప్రకటించిన ఖతీజా రెహమాన్. రియాస్దీన్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఆడియో ఇంజనీర్ కూడ.khatija rahman 20220102 0

https://www.instagram.com/p/CYOR58Clp6a/?utm_medium=copy_link

Leave a Reply

Your email address will not be published.