ఈరోజు ఉదయం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతని కుమారుడు అకీరా నందన్ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో తండ్రి కొడుకుల తోపాటు మరొక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరైనా చర్చ ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో సాగుతోంది.

20210531 162117

అకిరా నందన్ ప్రస్తుతం స్టాండ్ హైదరాబాద్ లో చదువుతున్నారు. మెగా ఫ్యాన్స్ అందరు ఎప్పుడెప్పుడు అకీరానందన్ నటుడిగా తెరపై కనిపిస్తారు అని వేచి చూస్తున్న సమయంలో అకిరా కి నటన కంటే కూడా ఎక్కువగా మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తోంది. అకిరా నందన్ తో పాటు ఈ ఫోటోలో ఉన్నది తన మ్యూజిక్ టీచర్ అట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *