నానక్ రామ్ గూడ లో తమ 59వ అవుట్లెట్ సెల్ బే ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నటి జెన్నీ హానీ ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. జెన్నీ హనీ తో పాటు నగరంలోని గాడ్జెట్ ప్రేమికులు కూడా ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.