
మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అంటూ మనోజ్ తన ట్విట్టర్ ఖాతా లొ పోస్ట్ ద్వార తెలిపారు. గత వారంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే టెస్టులు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మనోజ్ రిక్వెస్ట్ చేసారు. తాను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని..తాను బాగానే ఉన్నానని తెలిపిన మనోజ్
