ఆర్నిఖ జ్యువెలరీ ఎగ్జిబిషన్ యొక్క కర్టెన్ రైజర్ నీ ఈరోజు పార్క్ హయత్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు మోడల్స్ జువెలరీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో నటి కామాక్షి భాస్కరాల మరియు ప్రియా పాల్గొనడం విశేషం.
Aarnikha: ఆర్నిఖ జువెలరీ ఎగ్జిబిషన్ కర్టెన్ రైజర్ లో సందడి చేసిన తారలు.. pics
